కోడిపందెలు, జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు

Strict actions to be abused by poultry and gambling

Strict actions to be abused by poultry and gambling

Date:13/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణం, పరిసర ప్రాంతాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పేకాట, కోడిపందెలు, జల్లికట్టు లాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నాగశేఖర్‌ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ఆదేశాల మేరకు జూదాలకు పాల్పడిన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి పండుగను ప్రజలందరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని తెలిపారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే , కేసు నమోదు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అరుణ్‌కుమార్‌రెడ్డి, హరిహరప్రసాద్‌ , సిబ్బంది పాల్గొన్నారు.

6మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్

 

Tags: Strict actions to be abused by poultry and gambling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *