హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా కేసులు ఏ మాత్రము తగ్గడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చే ప్రతి వాహనదా రుడిపై కేసులు నమోదు చేస్తున్నారు. డీ జీ పీ మహేందర్ రెడ్డి కూకట్ పల్లి ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేసులు పెట్టడం సరికాదని వాహనదారులు అంటున్నారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Strictly locked down in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *