Natyam ad

స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ధర్నా

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ స్టీల్ ప్లాంట్ బిసి గేట్ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. కుమార్ అనే ఉద్యోగి పై  సిఐఎస్ఎఫ్  కానిస్టేబుల్  దాడి చేసాడని ఆరోపించారు. కుమార్ కు  గాయాలు కావడంతో తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దౌర్జన్యం పై ఉద్యోగులు ధర్నాకి దిగారు. ఉద్యోగుల ధర్నా తీవ్ర స్థాయికి కావడంతో పాటు పరిస్థితి విషమించడంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది భారీ స్థాయిలో సంఘటన స్థలంకి చేరుకున్నారు. ఉద్యోగులకి న్యాయం జరిగే వరుకు పోరాటం ఆగదంటూ  స్టీల్ ప్లాంట్ అఖిల పక్ష సంఘ నాయకులు అంటున్నారు.

 

Tags: Strike of steel plant employees

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.