Date:17/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
ఎస్టీయు 74న వార్షికోత్సవ వేడుకలను ఆదివారం మండల అధ్యక్షుడు హరికిషోర్కుమార్రె డ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎస్టీయు రాష్ట్ర నాయకులు కత్తి నరసింహారెడ్డి, టివి.రెడ్డి హాజరైయ్యారు. మదనపల్లెలో జరిగే వార్షికోత్సవానికి పుంగనూరు నుంచి ఉపాధ్యాయులు బైకుల ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా హరికిషోర్కుమార్రెడ్డి మాట్లాడుతూ విద్యావిధానంలో వస్తున్న పలు సంస్కరణలపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, మంజునాథ్, బుడ్డన్న, ప్రభాకర్ , శ్రీరాములురెడ్డి, పరందామనాయుడు, మురళిమోహన్, ఖాదర్‌బాషా, నరేంద్ర, దామోదర్, ప్రకాష్‌రావు, శ్రీధర్ , రెడ్డెప్ప, నాగరాజు, నసీమ్బాషా, బాలరాజు, సుధాకర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ నిరంతరం కొనసాగే ప్రక్రియ: మంత్రి ఈటల
Tags:STU 74th Anniversary Celebrations at Punganur