STU Council Meeting o

STU Council Meeting o

Date:14/12/2019

పుంగనూరుముచ్చట్లు:

 

జిల్లా STU కౌన్సిల్ సమావేశానికి బయలుదేరిన పుంగనూరు నియోజకవర్గ STU నాయకులు.ఈసందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షులు సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం లో STU ఎల్లవేళలా ముందుంటుందని, PRCసాధన,బకాయిపడిన మూడు DA లు, CPS రద్దు, Special teacherలకు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధన తదితర సమస్యల ను సాధించిలని, దానికి STU ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ను రూపొందిస్తున్నదని తెలిపారు.ఈకార్యక్రమంలో నాయకులు మురళి,వెంకటేశ్వర రెడ్డి,రెడ్డిప్ప,భాస్కర్,శంకర్,అయూబ్, జయరాజ్ ,ప్రభాకర్,కిషోర్ కుమార్ రెడ్డి,మోహన్,యువరాజ్, గురుప్రసాద్, బుడ్డన్న,రమణయ్య,నారాయణ,మంజునాథ్,బాబురెడ్డి,రమణ,శంకరయ్య,శ్రీరాములు రెడ్డి,ఖాదర్ భాష ,శ్రీనివాసులు,వెంకటప్ప ,నాగభూషణం శెట్టి తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ కు వారం, సంక్రాంతికి పది రోజులు

Tags: STU Council Meeting o

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *