Natyam ad

ఎస్టీయూ డైరీ,క్యాలెండర్లు ఆవిష్కరణ

చౌడేపల్లె ముచ్చట్లు:
 
ఎస్టీయూ డైరీ,క్యాలెండర్లను ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ కేశవరెడ్డి, హెచ్‌ఎం ఈశ్వర్‌రెడ్డి,ఎస్టీయూ మండలాధ్యక్షుడు లింగమూర్తి లు బుధవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నది ఎస్టీయూనని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్‌ నాయుడు, వీరభద్రయ్య,గీతాంజలి, ప్రకాష్‌, భారతి, నాగరాజ, తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
 
Tags: STU diary, discovery of calendars