విద్యార్దుల కలెక్టరేట్ ముట్టడి
నెల్లూరు ముచ్చట్లు:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి టెన్షన్ రేపింది.వర్షాన్ని సైతం లేక్కచేయకుండా విద్యార్థుల సమస్యల పరిష్కరం కోసం నినాదాలతో దద్దరిల్లిన కలెక్టర్ కార్యాలయం లో ఉద్రిక్తతకు దారి తీసిన ముట్టడి లో పలువురు విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి.పోలీసులు విద్యార్ది నాయకులపై చేయి చేసుకోవడాన్ని వారు ఖండిచారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కమిషనర్ కారును అడ్డుకున్న విద్యార్థి నాయకులను పోలీసులు లాగి పడేశారు.
Tags; Student Collectorate siege