పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య…
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఏటవాకిలి గ్రామానికిచెందిన విద్యార్థిని పుంగనూరు బసవరాజా కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివింది .ఇలా ఉండగా ఫలితాల్లో అనూష ఫెయిల్ అయింది. దీనిని భరించలేక కర్ణాటక సమీపంలోని గుకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .ఈ సందర్భంగా ఏటవాకిలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:Student commits suicide after failing exams
