కీచక ప్రిన్సిపాల్ పై విద్యార్ధిని ఫిర్యాదు

Date:20/09/2019

మచిలీపట్నం  ముచ్చట్లు:

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన  మచిలీపట్నంలో చోటుచేసుకుంది.   భవిష్యత్తు పై ఎన్నో ఆశలతో బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధిని పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకుగురిచేసాడు.  ఈమేరకు బాధిత విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.   తన కోరిక తిరిస్తేనే పాస్ చేస్తానని లేకుంటే ని జీవితంనాశనం చేస్తానని కాలేజి ప్రిన్సిపాల్ రమేష్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఘటనా స్థలంలో మనస్థాపానికి గురయిన బాధితురాలి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

 

 

 

దాంతోఅయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాలేజి ప్రిన్సిపాల్ రమేష్ ను తక్షణమే అరెష్టు చేయాలని విద్యార్ధి సంఘాలు ధర్నాకు దిగాయి. అందోళనకారులను పోలీసులు అరెస్టు చేసారు.

 

నిర్మాణంలో వున్న వంతెన నేలమట్టం

Tags: Student Complaints on Keychain Principal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *