Natyam ad

విద్యార్ధి మిస్సింగ్

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా  చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి దినేష్ ఈనెల 23వ తేదీ నుండి కనబడడం లేదని చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో ఆ పాఠశాలకు చెందిన లెక్చరర్ వెంకటేశ్వర్లు 24వ తేదీ ఫిర్యాదు చేశారు .  ఆ ఫిర్యాదు ఆధారంగా చిలుకూరు పోలీసులు విద్యార్థి దినేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు .
: తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని తిప్పవరంపాడుతిప్పవరప్పాడు  గ్రామానికి చెందిన రమణయ్య , లక్ష్మీ దంపతుల కుమారుడు దినేష్ చిల్లకూరు గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్నాడు . విద్యార్థి దినేష్ ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం నుండి కనబడకపోవడంతో 24వ తేదీ పాఠశాలకు చెందిన లెక్చరర్ వెంకటేశ్వర్లు  విద్యార్థి కనబడడం లేదని చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు . బుధవారం చిల్లకూరు  ఎస్సై గోపాల్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల లెక్చరర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు స్టూడెంట్ మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందం విద్యార్థి దినేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు .

 

Tags: Student is missing

Post Midle
Post Midle