ప్రత్యేక హోదా కోసం విద్యార్ధి బలిదానం

Date:18/09/2018

కర్నూల్ ముచ్చట్లు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూల్ లో చోటుచేసుకుంది. మహేంద్ర అనే విద్యార్ధి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో సు సైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

విషయం తెలుసుకున్న వైస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ విశాఖ పాదయాత్ర నుంచి మహేంద్ర ఆత్మహత్య పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుడి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలు

Tags:Student martyrdom for special status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *