పుంగనూరులో సైనిక్ స్కూల్‌కు విద్యార్థి ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఏటవాకిలి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న టి.సాయిధరణి సైనిక్ స్కూల్‌కు ఎంపికైంది. ఆదివారం కిషోర్‌రెడ్డి మాట్లాడుతూ బాలిక 171 మార్కులతో ఉత్తీర్ణత సాధించిందన్నారు. ఉపాధ్యాయులు పార్వతమ్మ, కిషోర్‌రెడ్డి, దీపా, వినాయక్, తనుజ కలసి విద్యార్థినినీ అభినందించారు.

Tags:Student selection for Sainik School in Punganur
