Natyam ad

విద్యార్ది ఆత్మహత్య

గుంటూరు ముచ్చట్లు:


ఏపీలోని గుంటూరు నగరంలోని నల్లకుంటలో విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా చదవడం లేదని.. టీసీ ఇచ్చి పంపిస్తానని టీచర్ మందలింపుతో మనస్తాపం చెంది.. ఉరి వేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఉపాధ్యాయులు అన్నం ప్లేట్ లాగేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Tags: Student suicide

Post Midle
Post Midle