Natyam ad

విద్యార్దిని ఆత్మహత్య

హైదరాబాద్ ముచ్చట్లు:


రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో 8 వ తరగతి విద్యార్దిని అక్షయ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య  చేసుకుంది. మృతురాలు హయత్ నగర్ అర్ టి సి కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్ లో 8 వ తరగతి చదువుతోంది. గురువారం  స్కూల్ లో హోం వర్క్ చేయలేదని టీచర్ మోకాళ్ళ పై నిల్చోబెట్టినదని సమాచారం. తోటి విద్యార్థుల ముందు అవమానం జరగటం తో సాయంత్రం స్కూల్ నుండి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లో ఫ్యాన్ కి ఉరేసుకుని అత్మ హత్య చేసుకుంది. శుక్రవారం నాడు స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు బందువులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులు.

 

Tags: Student suicide

Post Midle
Post Midle