Natyam ad

ఫిట్ ఇండియా క్విజ్ పోటీలలో విద్యార్థి ప్రతిభ

సదుం ముచ్చట్లు:

ఫిట్ ఇండియా క్విజ్ పోటీలలో స్థానిక ఎం జె పి గురుకుల పాఠశాల విద్యార్థి ప్రతిభ చూపినట్టు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. గత డిసెంబర్ 21, 22 తేదీలలో ఆన్లైన్లో నిర్వహించిన క్విజ్ పోటీలో పదవ తరగతి విద్యార్థి లీలాధర్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆయన చెప్పారు. విద్యార్థిని, గైడ్ టీచర్ ఆంజనేయులుని పాఠశాల బృందం అభినందించింది.

 

Post Midle

Tags:Student Talent in Fit India Quiz Competitions

Post Midle