నవోదయకు విద్యార్థులు ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కృష్ణారెడ్డి శ్రీచైతన్య చిల్డ్రన్స్ అకాడమిలో 5 మంది విద్యార్థులు నవోదయ కు ఎంపికైయ్యారు. గురువారం ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డి విద్యార్థులను అభినందించి మాట్లాడుతూ వెహోదటి విడతలో 15 మంది, రెండవ విడతలో 5 మంది విద్యార్థులు సాయిదీక్షిత్‌రెడ్డి, మేఘనరెడ్డి, హర్ష, రుపేష్, భవిత విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

Tags: Students are selected for Navodaya
