Natyam ad

విషాహారంతో విద్యార్దులకు అస్వస్థత

మదనపల్లి ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా   మదనపల్లి మండలం టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిని 64 మంది విద్యార్థులు  అస్వస్థతకు గురయా్యారు.  ప్రయివేట్ వాహనాల్లో పిల్లలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారులకు వైద్యం అందించడంలో డాక్టరల్ఉ నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్దుల తల్లిదండ్రులు ఆరోపించారు. అర కోరా సిబ్బందితో అంది అందని వైద్యం చేస్తున్నారని తల్లిదండ్రులు ల మండిపడ్డారు.

 

Tags: Students are sick with food poisoning

Post Midle
Post Midle