Natyam ad

నడిరోడ్డు మీద కొట్టుకున్న విద్యార్దులు

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులు వీధి రౌడీల్లా కొట్లాటకు దిగారు..ఇంజనీరింగ్ విద్యార్థులు,న్యాయ శాస్త్ర విద్యార్థుల మధ్య ఘర్షణ కొట్లాటకు దారితీసింది..ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి పుట్టిన రోజు వేడుకలు యూనివర్శిటీ హాస్టల్ లో నిర్వహించారు..ఈ వేడుకల్లో బాణాసంచా కాల్చడంతో న్యాయ శాస్త్ర విద్యార్థులు ప్రశ్నించారు..దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది..చిలికి చిలికి గాలివానలా మారి కొట్లాట కు దారితీసింది..ఈ కొట్లాటలో 27 మంది విద్యార్థులు గాయపడ్డారు.. ఈ ఘటనపై విసి విచారణ జరుపుతున్నారు.

 

Tags: Students hit the pavement

Post Midle
Post Midle