Natyam ad

జాతీయ గీతాలాపనతో దేశభక్తి రావాలి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో శనివారం ఉదయం నిత్యజాతీయ గీతాలాపనలో కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము పాల్గొని వందన సమర్పణ చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకునేలా పుంగనూరు నాందిగా ఏర్పడిందని కొనియాడారు.

 

Post Midle

Tags: Students in Punganur should be made aware of laws – Justice Sindhu

Post Midle

Leave A Reply

Your email address will not be published.