Students selling marijuana Wine seized with 30 packets of marijuana

గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులు 30 ప్యాకేట్ల గంజాయితో పట్టుబడ్డ వైనం

Date:17/07/2020

జనగాం ముచ్చట్లు :

జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల గణపురం మండలం చీటూరు గ్రామంలో 30 ఫ్యాకేట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ఇంటి వద్దనే రూ.1500 చొప్పున గంజాయి ప్యాకేట్లను విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారు. విశ్వసనీయ వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి వారి నుండి 30 ప్యాకేట్ల గంజాయిని స్వాధీనం చేసుకుని విద్యార్థుల విచారిస్తున్నారు.

 తేరుకుంటున్న మత్య్సకారులు

Tags:Students selling marijuana
Wine seized with 30 packets of marijuana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *