విద్యార్థులు జీవిత సత్యాలను తెలుసుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

భవిష్యత్తులో ఎదురైయ్యే సమస్యలు, సవాళ్లను విద్యార్థులు గ్రహించి , ఉన్నత మార్గంలో నడవాలని ప్రముఖ సైకాలజిస్ట్ రాధాకృష్ణరావు తెలిపారు. గురువారం స్థానిక ఎంసివి కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు జీవిత సత్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణరావు మాట్లాడుతూ యువత నడవడికతో సమాజశ్రేయస్సు ఆధారపడి ఉందన్నారు. చెడు అలవాట్లకు భానిసకాకుండ క్రమశిక్షణతో జీవితం అలవర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరైయ్యారు.

 

Tags: Students should know the truths of life

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *