Natyam ad

కార్మికులుగా మారిన విద్యార్థులు

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం కె.నక్కనపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల నిమిత్తం విద్యార్థులు కార్మికుల రూపమేత్తారు. ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ పిల్లాలతో పనులు చేయిస్తున్నాడని గ్రామస్థులు మండిపడ్డారు. పిల్లలు చదువు కోసం వస్తే కూలి పనులు చేయించడం ఏంటి  అంటూ ప్రధానోపాధ్యాయులు పై ఆగ్రహించారు. ఘటనపై జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

Tags: Students turned workers

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.