Date:04/12/2020
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు కోర్టు ఆవరణంలో నూతనంగా సుమారు రూ.70 లక్షలతో సబ్ కోర్టు భవన నిర్మాణాలను చేపట్టారు. ఈనెల 9న సబ్ కోర్టు భవనాలను ప్రారంభిస్తున్నట్లు న్యాయవాదుల సంఘ కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లా జడ్జి రవీంద్రబాబు, స్థానిక సీనియర్ సివిల్‌జడ్జి బాబునాయక్ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు తప్పక హాజరై జయప్రదం చేయాలన్నారు.
పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ
Tags; Sub-court buildings to be inaugurated on 9th at Punganur