రాజమండ్రిలో న్యాయవాదులను కలసిన ఆకెళ్ల సుబ్బలక్ష్మి

Sumukalakshi tornado tour in the Rajahmundry Bar Association. Ambedkar To the flowers.Sumukalakshi tornado tour in the Rajahmundry Bar Association. Ambedkar To the flowers.

Sumukalakshi tornado tour in the Rajahmundry Bar Association. Ambedkar To the flowers.

Date:14/04/2018

రాజమండ్రి ముచ్చట్లు:

ఏపి బార్‌ఆసోషియేషన్‌ ఎన్నికల్లో వెహోదటి ఓటును న్యాయవాదులు తనకు వేయాలని సీనియర్‌ న్యాయవాది ఆకెళ్ల సుబ్బలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులను కలసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇందులో బాగంగా రాజమండ్రి బార్‌ ఆసోషియేషన్‌ ఆమె అంబేద్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించి, ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని న్యాయవాదులందరు తనకు వెహోదటి ఓటును వేసి గెలిపించాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.

Tags: Subakalakshmi, who had lawyers in Rajahmundry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *