Natyam ad

పుంగనూరులో అగ్నిమాపకశాఖాధికారిగా సుబ్బరాజులు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు అగ్నిమాపకశాఖాధికారిగా సుబ్బరాజులు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడ అగ్నిప్రమాదాలు, లేదా ఇతర ప్రమాదాలు జరిగిన వెంటనే తమకు తె లియజేయాలని, తక్షణం స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సిబ్బంది ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు.

 

Post Midle

Tags: Subbaraju as the fire chief in Punganur

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.