నీట మునిగిన పంటపోలాలు

కడప ముచ్చట్లు:

కడప జిల్లా వేంపల్లె మండలంలో కురిసిన వర్షాలకు పంట పొలాలు నీటమునిగాయి.గండి పాపాగ్ని నదికి వర్షపు నీరు వచ్చి చేరాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వేరుశనగ పంట నీట మునిగింది. ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా కుందూ ఉధృతంగా ప్రవహిస్తోంది. దాదాపు అడుగు మేర నీరు ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల సాగైన వరి పొలాలు దాదాపుగా నీట మునిగాయి.అధిక వర్షానికి మొలక దశ లోనే అది పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది.దింతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మహేష్‌బాబు భావోద్వేగం

Tags:Submerged crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *