నీట మునిగిన మహా నగరం

ముంబై ముచ్చట్లు :

 

భారత వాణిజ్య రాజధాని నగరం ముంబై పూర్తిగా నీట మునిగింది. గడిచిన 24 గంటల నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో ఐదు రోజులు వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి నుంచే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పూణే, థానే తదితర ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Submerged metropolis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *