Natyam ad

సబ్సిడీ గ్యాస్.. కమర్షియల్ సిలిండర్లలోకి…

సిద్దిపేట ముచ్చట్లు:

రాయపోల్ మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ కంపెనీకి చెందిన గోడౌన్‌లో నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ సిలిండర్ల నుండి కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ డంపింగ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో గ్యాస్ గోడౌన్‌పై పోలీసుల దాడి చేసి ఆటోతో పాటు దాదాపు 70 సిలిండర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పలువురిపై కేసు నమోదు.

 

Post Midle

Tags: Subsidized gas.. into commercial cylinders…

Post Midle