వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ పెంపు : మంత్రి పోచారం

Subsidy on farm machinery has been increased: Minister woes

Subsidy on farm machinery has been increased: Minister woes

Date:26/02/2018
కరీంనగర్ ముచ్చట్లు:
పసుపు ఉడికించే యంత్రాలపై సబ్సిడీ ప్రస్తుతం ఉన్న 50 శాతం నుండి 75 శాతంకు పెంచుతాం. వరి నాటే యంత్రాలను మండలానికి 10 చొప్పున అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం నాడు ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సమావేశంలో అయన ప్రసంగించారు. వడగండ్ల వానతో నష్టపోయిన నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తాం. టార్పాలిన్లపై ప్రస్తుతం 50 శాతం ఉన్న సబ్సిడీ 75 శాతానికి కెసిఆర్ కు అయన ధన్యవాదాలు తెలిపారు.
Tags:Subsidy on farm machinery has been increased: Minister woes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *