Succeeding as volunteers for a period of 1 year

వాలంటీర్స్ గా బాధ్యతలు స్వీకరించి 1 సంవత్సర కాలం విజయవంతం

Date:09/08/2020

అమరావతి ముచ్చట్లు:

వాలంటీర్స్ గా బాధ్యతలు స్వీకరించి 1 సంవత్సర కాలం విజయవంతం గా పూర్తి చేసుకున్న సందర్భంగా నా శుభాకాంక్షలు .ఈ సంవత్సర కాలం లో మీ సేవలు అభినందనీయం.. ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి   ప్రవేశపెడుతున్న ప్రతి పథకం మీరు ఎంతో అధ్బుతంగా గా ప్రజలకు అందచేశారు… ముఖ్యంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో మీ పనితీరు చాలా మెచ్చుకోవాలి… తెలుగు దేశం ప్రభుత్వ పతనం లో జన్మభూమి కమిటీలు ముఖ్య పాత్ర పోషిస్తే…2024 లో జగన్ అన్న మళ్లీ ముఖ్య మంత్రి కచ్చితంగా అయ్యే క్రమం లో ముఖ్య పాత్ర పోషించేది మీరు అని కచ్చితంగా గా చెప్పగలను …ముఖ్యంగా కరోనా కష్ట కాలం లో కూడా ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా మీరు ప్రజల పట్ల మీరు చూపిన చొరవ కు ధన్యవాదాలు..నిన్న ఇండియా టుడే జరిపిన ఒక సర్వేలో జగన్  ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అద్బుతం అని 87% ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అంటే కేవలం వాలంటీర్లు ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చెయ్యడం వల్లనే సాధ్యం అయ్యింది.గత 5 సంవత్సరాలు ఏమి జరిగిందో మనకి అనవసరం.. ఇప్పుడు మనకి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది .. పార్టీ లకు అతీతం గా సంక్షేమ పథకాలు అందే లా చేద్దాము..మీరు ఇలానే రాబోయే కాలం లో కూడా అద్బుతం గా పని చేసి ..2024 లో మళ్లీ జగన్ అన్న నీ ముఖ్య మంత్రి నీ చెయ్యడం లో మీ పాత్ర పోషిస్తారని గట్టి గా నమ్ముతూ….అలాగే కొంతమంది వల్ల చెడ్డ పేరు వస్తోంది. మరికొంత మంది వాలంటీర్ ల నియామకాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిమ్ములనుఎంతగా నమ్మాడో అంత కన్నా ఎక్కువగా చాలామంది పనిచేస్తున్నారు.

స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు 

Tags: Succeeding as volunteers for a period of 1 year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *