సుచేత డ్రీం వ‌ర్క్ ప్రొడ‌క్ష‌న్స్ కొత్త చిత్రం ప్రారంభం

Success Dream Work Productions Launch new movie
 Date:20/04/2019
 సినిమా ముచ్చట్లు :

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు బి.ఎ స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విశ్వాస్ హ‌న్నుర్క‌ర్ నిర్మాత‌గా నూత‌న ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర వ‌ర్మ డైరెక్ష‌న్‌లో `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సాయిసుశాంత్‌, సిమ్రాన్ చౌద‌రి, చాందిని చౌద‌రి హీరోయిన్స్‌గా కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కె.రాఘ‌వేంద్ర‌రావు కెమెరా స్విచ్ఛాన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంర్భంగా ..
నిర్మాత విశ్వాస్ హ‌న్నుర్క‌ర్ మాట్లాడుతూ – “కామెడీ.. ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌద‌రి, సిమ్రాన్ చౌద‌రి స‌హా మంచి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల‌తో తెర‌కెక్కిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం“ అన్నారు.
న‌టీన‌టులు: సాయి సుశాంత్ రెడ్డి చాందిని చౌద‌రి సిమ్రాన్ చౌద‌రి త‌నికెళ్ళ భ‌ర‌ణి ప్రియ‌ద‌ర్శి మకరంద్ దేశ్పాండే శిశిర్ శ‌ర్మ‌ ఝాన్సీ వినీత్‌కుమార్‌.

కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

Tags:Success Dream Work Productions Launch new movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *