పల్స్ పోలియో ను విజయవంతం చేయండి

Successful Pulse Polio

Successful Pulse Polio

Date:13/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 19న నిర్వహించనున్న  పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మండల సమాఖ్య కార్యాలయంలో ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు , ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి పల్స్పోలియో కార్యక్రమం కేంద్రాలలో నిర్వహిస్తామన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికి పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై విజయవంతం చేయాలన్నారు.

మెడికల్‌ ఆఫీసర్‌గా చిర్మిల

Tags: Successful Pulse Polio

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *