Natyam ad

అతలాకుతలమైన దివిసీమ..

జలమయమైన రహదారులు..
నదులు తలపిస్తున్న వరిపంట పొలాలు..
కన్నీరు మున్నీరుగా రైతాంగం..

 

అవనిగడ్డ ముచ్చట్లు:

మిచాంగ్ తుఫాన్ ప్రభావానికి దివిసీమ ప్రాంతం, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని  కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి.. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఈదురు గాలులకు వరి సాగుభూములు నేలకు ఒరిగి జలమయమయ్యాయి.చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతాంగం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రభావంతో రైతాంగం కుదేలయ్యారు.తుపాను ప్రభావం తో పూర్తిగా నీటి ముంపునకు గురింయిన పంట పొలాలు ను అధికారులు పరిశీలించి ఎకరాకు40వేల రూపాయలు నష్టం పరిహారం చెల్లించాలి .క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి ని రైతులు కోరుతున్నారు.

 

Post Midle

Tags: Such a strange border..

Post Midle