పుంగనూరులో 25 నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసి-డిపో మేనేజర్‌ సుధాకరయ్య

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఆర్టీసి డిపో నుంచి శుక్రవారం ప్రతి రోజు ఉదయం 4:30 గంటలకు హైదరాబాద్‌కు ఆర్టీసి బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్‌ సుధాకరయ్య గురువారం తెలిపారు. అలాగే హైదరాబాద్‌ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి పుంగనూరుకు వస్తుందని తెలిపారు. వీటితో పాటు ప్రతి రోజు ముళబాగిల్‌కు ఆర్టీసి బస్సును రాజుపల్లె, హెబ్బని, బైరుకూరు మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఆర్టీసిని వినియోగించుకోవాలన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Sudhakarayya, RTC-Depot Manager from Punganur to Hyderabad from 25th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *