ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

విజయనగరం ముచ్చట్లు:
 
విజయనగరం జిల్లా గజపతినగరం లో ప్రేమికులు ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు.మెంటాడ మండలం జీ. టి. పేట గ్రామానికి చెందిన గండ్రేటి అరవిందు ఇదే మండలానికి చెందిన పార్వతి గజపతినగరం రైల్వే స్టేషన్ క్యాబిన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటనలో యువతి మృతి చెందగా, గూడ్స్ రైలు కింద పడి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అరవింద్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బొబ్బిలి రైల్వే పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Suicide attempt by lovers

Natyam ad