కలక్టరేట్ ఎదురుగా ఆత్మహత్యాయత్నం

కాకినాడ ముచ్చట్లు:
కాకినాడు కలక్టరేట్ ఎదురుగా తల్లి కొడుకులు  పెట్రోల్ తో ఆత్మాహుతికి ప్రయత్నం చేయడం కలకలం రేపింది. హుటాహుటిన  ఔట్ పోస్ట్ పోలీసులు స్పందించారు. కాకినాడ రెచెర్ల పేట  వై.సి.పి కి చెందిన రాజు అనే వ్యక్తి తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించి తమ పై దాడికి పాల్పడ్డారని, దీనిపై పోలీసులను ఆశ్రయించిన ఎటువంటి న్యాయం జరగట్లేదు అని అందుకే ఆత్మహత్య కు ప్రయత్నించమని  కుంచె నాని(తల్లి) , ప్రభు తెలిపారు. అధికార పార్టీ అండ దండల ఉండడం తో ఇటువంటి కబ్జాలకు కు పాల్పడుతున్నారని దీని పై మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Suicide attempt in front of the Collectorate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *