ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

ఆసిఫాబాద్ ముచ్చట్లు :

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య ప్రయత్నం చేసారు. ఘటనలో ప్రియురాలు పరిస్థితి విషమంగా మారింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని పంగిడి గ్రామనికి చెందిన ఇద్దరు ప్రేమికులు పెద్దలు తమ ప్రేమను అంగీకరించరు అని మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వివరాలకు వెళ్తే ,,,తిర్యాని మండలంలోని  మందగుడా గ్రామానికి చెందిన ఓ యువకుడు, యువతి  గత సంవత్సర కాలం నుండి ఇరువురు ప్రేమించుకుంటున్నారు, తమ పెళ్లి ని కుటుంబ పెద్దలు అంగీకరించరు,, అనే బాధతో,,మనస్తాపం చెంది  పురుగుల మందు తాగి  త్మహత్యయత్నానికి పాల్పడ్డారు. , ఇది గమనించిన గ్రామస్తులు ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఇ యువతి పరిస్థితి విషమించడంతో ఇద్దరిని కూడా మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Suicide attempt of lovers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *