Suicide of a software employee in Mallya hill

మల్లయ్య కొండలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.

Date:30/05/2020

మదనపల్లి రూరల్ ముచ్చట్లు:

👉 చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలం, వేంపల్లి పంచాయితీ లోని మల్లయ్య కొండ వద్ద ఘటన .

👉వేంపల్లి పంచాయతీ లోని గుట్ట కింద పల్లెకు చెందిన సుజనకుమారి (24)పోలీసులు గుర్తింపు.

👉బార్య భర్తలు ఇరువురు బెంగళూరు ఐటిఐ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.

👉లాక్ డౌన్ కారణంగా మదనపల్లె బాలాజీ నగర్ లో నున్న అత్త మామల ఇంటికి రాక.

👉మృతురాలు భర్త విశ్వనాధ్,కుటుంబ సభ్యులతో నేడు మల్లయ్య కొండ స్వామి దర్శనం.

👉కుటుంబ సభ్యులు స్వామివారి సన్నిధిలో నుండగా కొండపైనుండి క్రిందకు దూకి ఆత్మహత్య.

👉 సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

చిత్తూరు జిల్లా కు సబ్ కలెక్టర్లు గా 5 మంది ఐఏఎస్ అధికారులు.

Tags: Suicide of a software employee in Mallya hill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *