Suicide of a young man

యువకుడి ఆత్మహత్య

Date:16/01/2020

భద్రాద్రి  ముచ్చట్లు:

బూర్గంపహడ్ మండలం జింకలగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ లో అంజనపురం గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ (23) దూకి మృతి చెందాడు.పోలీసులు స్థానికుల సహాయం తో రాత్రి అంతా  గాలింపు చర్యలు చేపట్టారు.యువకుడు పాల్వంచ లోని గవర్నమెంట్ కళాశాలలో డిగ్రీ చదువుతునట్లు యువకుడికి తల్లి తండ్రి లేరు. మాజీ జెడ్పిటిసి గోనెల నాని,  బట్ట విజయ్ గాంధీ,  గుండె వెంకన్న, బూర్గంపాహాడ్ ముదిరాజ్ యూత్ సభ్యులు అంజనాపురం గ్రామస్థులు మృతదేహం గాలింపు చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన మృతదేహాన్ని వెలికితీసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మితం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.

వరంగల్ లో మంత్రి ఈటల పర్యటన

Tags: Suicide of a young man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *