ఉద్యోగాలు లేవని ఆత్మహత్యాయత్నం

నల్గోండ  ముచ్చట్లు:
ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక నిరుద్యోగి పురుగుల మందుతాగి  ఆత్మహత్యాయత్నం చేసాడు. సూర్యాపేట జిల్లా నెరేడుచర్ల మండలం  మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి, గత కొంతకాలంగా నల్గొండ లో ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ తీసుకుని ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం లేదని శుక్రవారం మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. పోలీసులు సాయిని ఆసుపత్రికి తరలించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Suicide without jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *