26 నుంచి కోర్టులకు వేసవి సెలవులు

Date:09/05/2020

అమరావతి ముచ్చట్లు:

ఏపీ హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, లేబర్‌ కోర్టులకు ప్రారంభం కానున్న వేసవి సెలవులుహైకోర్టుతో పాటు అన్ని జిల్లా కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు ఈ నెల 26 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు వేసవి సెలవలుజూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు, రెంట్‌ కంట్రోలర్స్‌ కోర్టులకు జూన్‌ 1 నుంచి 12వ తేదీ వరకు వేసవి సెలవులు.

ఏపీలో మరిన్ని మద్యం షాపులు మూసివేత

Tags: Summer holidays to the courts from 26th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *