పుంగనూరులో వేసవి కబడ్డీ శిక్షణ ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బిఎంఎస్‌ క్లబ్‌లో జిల్లా స్థాయి వేసవి కబడ్డీ శిక్షణా తరగతులను బుధవారం ప్రారంభించారు. ఈనెల 4వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగే ఈ శిక్షణకు 25 మంది బాలికలు, 25 మంది బాలురు హాజరైయ్యారు. శిక్షణ అనంతరం క్రీడాకారులకు సర్టిపికెట్లు అందజేస్తామన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం సీనియర్‌ క్రీడాకారులు రామచంద్ర, హేమంత్‌కుమార్‌, నానబాలగణేష్‌, చంద్ర, వెంకటేశు, మంజునాథ్‌, కృష్ణ, శరత్‌, శ్రీనివాసులు నిర్వహించారు.

Tags: Summer Kabaddi training begins in Punganur

 

Leave A Reply

Your email address will not be published.