ఫేస్ బుక్, గూగుల్ కు సమన్లు

ఢిల్లీ ముచ్చట్లు :

పౌరుల హక్కుల పరిరక్షణ, ఆన్ లైన్ ప్లాట్ ఫారం ల దుర్వినియోగం పై కేంద్రం దృష్టి సారించింది. ఆ మేరకు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాలపై చర్చించేందుకు ఫేస్ బుక్ ఇండియా, గూగుల్ ఇండియా సంస్థలకు పార్లమెంటరీ స్థాయి సంఘం నోటీసులు పంపింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ప్యానల్ 29 వ తేదీ కమిటీ ముందు హాజరు కావాలని కోరింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Summons to Facebook and Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *