షర్మీల పాదయాత్రలో సునీల్ రెడ్డి

కడప ముచ్చట్లు:


వైఎస్సార్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలో కడుప నగరానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు సునీల్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం అక్కడ పడుతున్న పేదవారి ఇబ్బందులను చూసి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు పాదయాత్ర చేస్తూ వెళుతున్నాను ఆమెకు సంఘీభావం తెలుపుతున్నానని  అన్నారు. షర్మిల పార్టీ ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలకు ఎంత శుభ పరిణామం ఉన్నారు. టిఆర్ఎస్ తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపిలకు గీటుగా ప్రజలు షర్మిలమ్మకు అడుగడుగునా బ్రహ్మ రథం పడుతున్నారన్నారు తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మి ఆమెకు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆమెకు పట్టం కట్టే విధంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల ను చూసి విసిగి చెందిన తెలంగాణ ప్రజలు షర్మిలమ్మ వైపు చూస్తున్నారని తెలిపారు.

 

Tags: Sunil Reddy in Sharmila Padayatra

Leave A Reply

Your email address will not be published.