ద్రాక్ష జ్యూస్ లో సన్నీ లియోన్

Sunny Leone in Grape Juice

Sunny Leone in Grape Juice

Date:22/11/2019

ముంబై ముచ్చట్లు:

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నీ లియోన్‌ ఫొటోలు చూస్తేనే కుర్రకారుకు మతిపోతుంది. అలాంటిది ద్రాక్ష పండ్లతో నిండిన బాత్‌టబ్‌లో జలకాలాడుతున్న వీడియోను చూస్తే ఇక తట్టుకుంటారా? సెక్సీ ఫొటోలు, హాట్ వీడియోలతో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న సన్నీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో హాట్ వీడియోను పోస్ట్ చేసింది. ద్రాక్ష పండ్లతో నింపిన బాత్ టబ్‌లో నగ్నంగా పడుకుని పండ్లతో ఆడుకుంటున్నట్లుగా ఆ వీడియోలో సన్నీ కనిపిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి పైగా వీక్షించారు. ఇక కామెంట్ల సెక్షన్ అయితే ‘సెక్సీ’ అన్న పదంతో నిండిపోయింది. ప్రస్తుతం సన్నీ ‘కోకా కోలా’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగు, హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు తమిళంలో ‘వీరమదేవి’ అనే హిస్టారికల్ సినిమాలో నటించబోతోంది. దీంతో పాటు ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇందులో యువ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటిస్తు్న్నాడు. తెలుగులోనూ సన్నీ లియోనీ తన అందచందాలను ఆరబోసింది. ‘కరెంటు తీగ’ చిత్రంలో టీచర్ పాత్రలో కుర్రకారు మతిపోగొట్టింది. ఆ తర్వాత ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన ‘పీఎస్‌ఎల్‌వీ గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో’ అనే స్పెషల్ సాంగ్‌లో సన్నీ ఆడిపాడింది.

 

 

బంజారాహిల్స్ రోడ్ లో ప్రేమోన్మాది హల్‌చల్

 

Tags:Sunny Leone in Grape Juice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *