చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడుకు మద్దతు ప్రకటించిన ఆ పార్టీ అసమ్మతి వర్గం. మీడియా సమావేశంలో వెల్లడి ఆదికేశవులు నాయుడు కుటుంబం, మాజీ జడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్ కుటుంబం దూరం.
Tags:Support for Telugu Desam Party candidate Gurjala Jaganmohan Naidu