ఏపీ ఆర్టీసీ కార్మికుల మద్దతు

Date:18/10/2019

అమరావతి  ముచ్చట్లు:

తెలంగాణలో రేపు ఆర్టీసీ కార్మికుల పిలుపు మేరకు జరగనున్న బంద్ కు ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. రేపు ఆర్టీసీ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదర్ రావు, కో కన్వీనర్ సుందరయ్య  ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి: రేవంత్‌రెడ్డి

Tags: Support of AP RTC workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *