Natyam ad

మమ్మల్ని ఆదుకోండి

 

హైదరాబాద్ ముచ్చట్లు:

Post Midle

ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డు లు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం ఇచ్చారు. వెంటనే తమను విధులోకి తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని హోమ్ గార్డు లు కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆర్డర్ కాపీ లు లేవని మమ్మల్ని అన్యాయంగా తొలిగించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళాము కానీ స్పందించలేదన్నారు. హోమ్ గార్డు ల సమస్యను సిఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని  జగ్గారెడ్డి తెలిపారు. 250  మంది హోమ్ గార్డు లను విధులోకి తీసుకోవాలని సిఎం రేవంత్  ను కోరతానన్నారు.

Tags: Support us

Post Midle