తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్   వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.సుప్రీంకోర్టు సీజే వెంట తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయన్ కూడా ఉన్నారు.శుక్ర‌వారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Tags:Supreme Court Chief Justice Justice N.V. Ramana reached Tirumala

Leave A Reply

Your email address will not be published.