Supreme Court notice to Ramoji

రామోజీకి సుప్రింకోర్టు నోటీస్

Date:10/08/2020

హైద‌రాబాద్ ముచ్చట్లు:

నిన్న వదల బొమ్మాలి అన్నట్టుగా రామోజీ ని వదలని ఉండవల్లి .చట్ట విరుద్దంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి ద్వారా సేకరించాడు రామోజీ.దాదాపు పుష్కర కాలం నాటి డిపాజిట్ల కేసులో ఈనాడు గ్రూప్ అదినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు సుప్రింకోర్టు నోటీసులు ఇచ్చింది.ఆరేళ్ల క్రితం ఉమ్మడి హైకోర్టు ఈ కేసును కొట్టివేయగా, మాజీ ఎమ్.పి ఉండవలి అరుణ కుమార్ దీనిపై అప్పీల్ కు వెళ్లారు.అప్పట్లో ఈ కేసును విచారించిన పోలీసు అదికారి కృష్ణరాజు ఈ పిర్యాదు చేశారు.ఆరేళ్ల తర్వాత సుప్రింకోర్టు నోటీసు ఇచ్చింది.

 

పోలీసు, మున్సిపాలిటీ , రెవిన్యూ కమిటీ తో సమావేశం

Tags: Supreme Court notice to Ramoji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *